సత్యం థియేటర్‌ కు SP బాలు పార్థివ దేహం

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో అభిమాన ప్రపంచం శోకసంద్రంలో మునిగింది. ఒక్క తెలుగు మాత్రమే కాకుండా… పలు భాషల సినిమాలకు ఆయన నేపథ్య సంగీతం అందించారు. టీవీల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ గాన మాధుర్యాన్ని వినిపించడంతో పాటు.. నేటి తరం ఆ మాధుర్యాన్ని అనుసరించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే బాలు పార్థివ దేహాన్నిసత్యం థియేటర్‌ కు తరలించనున్నారు. BIG BREAKING: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్తమయం …

Read More