సూపర్‌ మార్కెట్‌లో బూజుపట్టిన ఆలు చిప్స్‌ – జర జాగ్రత్త

హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని రత్నదీప్ సూపర్ మార్కెట్‌లో బూజు పట్టిన ఆలు చిప్స్ రావడంతో వినియోగరదారులు ఆందోళనకు దిగారు. వినియోగదారుల హక్కుల సంస్థ ప్రతినిధులకు పిర్యాదు చేయడంతో ఆ సంస్థ ప్రతినిధులు.. రత్నదీప్‌ సూపర్‌ మార్కెట్‌కు వెళ్లారు. అక్కడ ఫిర్యాదుదారు చెప్పిన కంపెనీకి చెందిన అన్ని చిప్స్‌ ప్యాకెట్స్‌ తనిఖీలు చేయగా బూజు పట్టి ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ప్రయోగాలు నిలిపివేత – అందరూ ఆశలు …

Read More