శయన స్థితిలో ఉన్న హనుమంతుడి ఆలయం ఎక్కడుందో తెలుసా? – ఆ ఆలయం ప్రత్యేకత ఎక్కడా విని ఉండరు.

శయన స్థితిలో హనుమంతుడు. సాధారణంగా అనంత పద్మనాభ స్వామి, విష్ణుమూర్తి మాత్రమే శయన స్థితిలో దర్శనమిచ్చే కొన్ని ఆలయాలున్నాయి. వాటి గురించి మాత్రమే మనకు తెలుసు. కానీ, ఓ క్షేత్రంలో శయనస్థితిలో హనుమంతుడు దర్శనమిస్తాడు. అదే.. ఖుల్తాబాద్‌ మారుతి ఆలయం. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? అది ఎక్కడ ఉంది ? ఆ వివారలు తెలుసుకుందాం… శయనస్థితిలో ఉన్న ఈ హనుమంతుడిని పూజిస్తే.. బుద్ధిమంతుడైన భర్త దొరుకుతాడట. అందుకే స్త్రీలు …

Read More