తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడును నియమించబోతున్నారు. ఆయన నియామకం ఖరారయ్యిందని, అధికారిక ప్రకటనే తరువాయి అని అంటున్నారు. ఈనెల 27వ తేదీన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తారని తెలుస్తోంది. ఇప్పటిదాకా ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు కొనసాగుతున్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు ఏపీ బాధ్యుడిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. వీళ్లిద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందినవాళ్లే కావడం విశేషం. …

Read More