ఈ ఆలయాన్ని చూసే పార్లమెంటు కట్టారా? – పార్లమెంటును పోలిన ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?

ఇదో అత్యద్భుత శిల్పకళతో కూడిన ఆలయం. మారుమూల ప్రాంతంలో ఉన్న అరుదైన దేవాలయం. సాధారణంగా అయితే.. ఈ ఆలయంలోని శిల్పకళ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కానీ, అంతకంటే ప్రాముఖ్యత ఈ ఆలయానికి ఉంది. ఈ ఆలయాన్ని చూసే పార్లమెంటు కట్టారన్న అనుభూతి దాన్ని చూడగానే అర్థమవుతోంది. మరి.. పార్లమెంటును పోలిన ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా ? చంబల్‌ లోయలో.. దట్టమైన అటవీప్రాంతంలో… అవును న్యూఢిల్లీలోని మన దేశ పార్లమెంటు.. …

Read More