చిన్న జీయర్ స్వామి కి మాతృవియోగం.

చిన్న జీయర్ స్వామి కి మాతృ వియోగం కలిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమం లోని ఇంట్లో చిన్న జీయర్ స్వామి మాతృమూర్తి అలివేలు మంగతాయారు  తుది శ్వాస వదిలారు. ఆమె వయస్సు 85 సంవత్సరాలు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మంగతాయారు కన్నుమూశారు. శనివారం ఉదయం ముచ్చింతల్ లోని ఆశ్రమంలో అంత్యక్రియలు జరిగాయి. శయన స్థితిలో ఉన్న హనుమంతుడి …

Read More