ఈ కరోనా బైక్‌ ఎలా ఉందో చూస్తారా ?

కరోనా మహమ్మారి వచ్చి.. మానవ సంబంధాలను, అనుబంధాలను దూరం చేసింది. చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగే పరిస్థితులకూ చెక్‌ పెట్టింది. భౌతిక దూరం పాటిస్తేనే ప్రాణాలు కాపాడు కోవచ్చంటోంది. అంతేకాదు.. కరోనా బారిన పడకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు చెబుతున్నారు వైద్యులు. దీంతో మాస్కులకు తోడు.. ఫేస్‌ షీల్డ్‌లు కూడా వచ్చాయి. అయితే.. ఓ వ్యక్తి మరింత విలక్షణంగా ఆలోచించాడు. తన బైక్‌ను కరోనా రహిత బైక్‌గా మార్చేశాడు. అంతేకాదు.. ఆ …

Read More