కరోనా రోగులను కుటుంబ సభ్యలను కలిసే అవకాశం : సంచలన నిర్ణయం తీసుకున్న సర్కారు

కరోనా వైరస్‌ బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను వారి కుటుంబ సభ్యులు కలుసుకునేలా రాజస్తాన్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈమేరకు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మ ఓప్రకటన చేశారు. అయితే ఈ సంచలన నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 2021 మధ్యకాలం నాటికి సాధారణ జనజీవన పరిస్థితులు ఇప్పటిదాకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులను కుటుంబసభ్యులు సహా.. ఎవరికీ కలిసేందుకు అనుమతి ఇవ్వలేదు. …

Read More