కరోనా వారియర్స్‌గా జర్నలిస్టులకు అండ – రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

– పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకటన కరోనా వైరస్‌ భయంకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుల సంక్షేమం కోసం పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ అభినందించదగిన నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టులను కరోనా వారియర్స్‌గా గుర్తిస్తూ వాళ్లకు అండగా ఉంటామని ప్రకటించారు. కరోనా వైరస్‌ కారణంగా మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. అయితే, అక్రిడిటేషన్‌ కలిగి ఉన్న జర్నలిస్టులకు మాత్రమే ఈ సదుపాయం …

Read More

ఇద్దరు కరోనా వారియర్స్‌ దుర్మరణం – అడిషనల్‌ ఎస్పీ దక్షిణ మూర్తి, నీలోఫర్‌ టెక్నిషియన్‌ మధులత

కరోనాకు ఎదురొడ్డి విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కరోనా వారియర్స్‌ దుర్మరణం చెందారు. ఒకరేమో జగిత్యాల జిల్లా అడిషనల్‌ ఎస్పీ దక్షిణ మూర్తి కాగా.. మరొకరు నీలోఫర్‌ ఆసుపత్రిలో టెక్నిషియన్‌గా పనిచేస్తున్న మధులత. ఇద్దరికీ విధుల్లో, డిజిగ్నేషన్‌లో తేడా ఉన్నా.. కరోనా కాలంలో సాహసోపేత విధులు నిర్వర్తిస్తున్నారు. వాళ్ల మరణంతో మరోసారి రాష్ట్రంలో విషాదం నెలకొంది. అడిషనల్ ఎస్పీ దక్షిణా మూర్తికి సంబంధించిన పూర్తి వార్తా కథనంకోసం ఈ లింక్‌ క్లిక్‌చేయండి. …

Read More