అసెంబ్లీ ముందు ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు మృతి

హైదరాబాద్‌లోని అసెంబ్లీ, రవీంద్రభారతి ముందు ప్రధాన రహదారిపై ఆత్మహత్యాయత్నం చేసుకున్న నాగులు అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఆరేళ్లు గడిచినా ఇంకా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కడం లేదన్న కారణంతో నాగులు.. ఈనెల 10వ తేదీన పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అసెంబ్లీ ముందు సెక్యూరిటీ ఉండటంతో పక్కనే ఉన్న రవీంద్రభారతి ముందుకు వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బిగ్ …

Read More