BIG BREAKING : టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో దిమ్మదిరిగే అంశాలు – 8 చార్జిషీట్‌లలో 72 మంది పేర్లు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో దిమ్మదిరిగే అంశాలు బయటకు వచ్చాయి. చార్జిషీట్‌లో మొత్తం 72 మంది పేర్లను చేర్చారు ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు. రెండేళ్ల క్రితం టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో 12 మంది ప్రముఖులను ఎక్సైజ్‌ అధికారులు ప్రశ్నించారు. ఆ సమయంలో ఈ కేసు సంచలనం సృష్టించింది. రోజుల తరబడి టాలీవుడ్‌ ప్రముఖుల విచారణ దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఇన్నాళ్లు ఈ కేసులో ఏం …

Read More