Telangana – Digital Survey : తెలంగాణలో సమగ్ర డిజిటల్ సర్వే పూర్తి స్వరూపం ఇది..

Telangana – Digital Survey : తెలంగాణలో సమగ్ర డిజిటల్ సర్వే పూర్తి స్వరూపం ఇది.. తెలంగాణలో భూముల సర్వేకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. ఎడతెగని భూ కొలతల పంచాయితీకి, గేట్ల తగాదాలకు చరమగీతం పాడేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా సమగ్ర భూ సర్వేకు సిద్ధమైంది సర్కార్. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణలో భూ వివాదాలకు శాశ్వత …

Read More

Hyderabad – Vaccination to Super Spreders : లక్ష్యాన్ని చేరుకోని వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌.. ఇవీ కారణాలు…

Hyderabad – Vaccination to Super Spreders : లక్ష్యాన్ని చేరుకోని వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌.. ఇవీ కారణాలు… జిహెచ్ఎంసిలో జరుగుతున్న వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్‌కు స్పందన కరువైంది. బల్దియా అధికారులకు వ్యాక్సినేషన్ పై ఉన్న టార్గెట్ ఏంటి? ఎందుకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారు? కారణాలేంటో చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 30 వేల మందికి వ్యాక్సిన్‌ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు బల్దియా అధికారులు. టోకెన్ అయితే …

Read More

Telangana – Eetala Rajendar Delhi Tour : ఈటల వ్యూహం ఇదేనట – టీఆర్‌ఎస్‌కు కష్టకాలమట

Telangana – Eetala Rajendar Delhi Tour : ఈటల వ్యూహం ఇదేనట – టీఆర్‌ఎస్‌కు కష్టకాలమట ఈటెల రాజేందర్ ప్రతిపాదనలకు బీజేపీ పెద్దల ఆమోదం లభించిందా? ఆయన అనుమానాలను నడ్డా నివృత్తి చేశారా? హస్తిన టూర్లో ఈటెల సందేహాలకు సమాధానం దొరికిందా? టిఆర్ఎస్ తో దోస్తానా పై బీజేపీ చీఫ్‌ ఇచ్చిన క్లారిటీతో కారు పార్టీలోని అసంతృప్త వాదులు ఈటెల వెంట నడుస్తారా? ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన ఈటెల …

Read More

Trending – Variety Masks : ఒకటి టెక్నో మాస్క్‌ మరొకటి నాచురల్‌ మాస్క్‌ – మాస్క్‌లతో ట్రెండ్‌ సెట్‌ చేస్తున్న వైనం

Trending – Variety Masks : ఒకటి టెక్నో మాస్క్‌ మరొకటి నాచురల్‌ మాస్క్‌ – మాస్క్‌లతో ట్రెండ్‌ సెట్‌ చేస్తున్న వైనం మాస్కులు భలే ట్రెండ్‌ను తీసుకొస్తున్నాయి. మామూలుగా మార్కెట్లో దొరికే మాస్కుల్లోనే వందల రకాలు ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు కేరళకు చెందిన ఓ స్టూడెంట్‌ మైక్‌, స్పీకర్‌తో మాస్క్‌ తయారు చేశాడు. యూపీలో ఓ బాబా.. ప్రకృతి మాస్క్‌తో హల్‌చల్‌ చేశాడు. ఔషధ గుణాలున్న ఆకులను మాస్క్‌లుగా ధరించి …

Read More

Belarus – Journalist Arrest : జర్నలిస్టును అరెస్ట్ చేసేందుకు ఉగ్రవాదిలా ఓ దేశాధ్యక్షుడి ప్రవర్తన

Belarus – Journalist Arrest : జర్నలిస్టును అరెస్ట్ చేసేందుకు ఉగ్రవాదిలా ఓ దేశాధ్యక్షుడి ప్రవర్తన దేశ అధ్యక్షుడే ఉగ్రవాదిలా ఆలోచిస్తాడా? హైజాక్ చేసి విమానాన్ని దారి మళ్లిస్తాడా? శత్రువుగా భావించేవారిని దొంగదెబ్బ తీసి అరెస్ట్ చేస్తాడా? ఊహించడానికే సినిమాటిక్‌గా ఉంది కదూ.. కానీ, ఇది అక్షరాలా నిజం. ఓ జర్నలిస్ట్‌ను చంపేందుకు బెలారస్ అధ్యక్షుడు మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేసిన తీరు ప్రపంచవ్యాప్తంగా విమర్శలకు దారి తీస్తోంది. బెలారస్‌ …

Read More

Excellent Tallent – Cinema Scenes Remake : సినిమా సీన్స్‌ రీమేక్‌ చేస్తున్న నెల్లూరు కుర్రాళ్లు

Excellent Tallent – Cinema Scenes Remake : సినిమా సీన్స్‌ రీమేక్‌ చేస్తున్న నెల్లూరు కుర్రాళ్లు సినిమా తీయడమంటే ఓ ప్రహసనం. ఒక్కో సీన్‌కు టేకుల మీద టేకులు, ఎడిటింగ్‌ మాయలు జోడిస్తేనే సన్నివేశాలు సిద్ధమవుతాయి. అయితే, నెల్లూరుకు చెందిన కొందరు కుర్రాళ్లు.. అసలు సినిమాలను అనుకరిస్తూ.. ఏమాత్రం తీసిపోకుండా రీమేక్‌ సీన్లు షూట్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ప్రశంసలు అందుకుంటున్నారు. కరోనా కారణంగా పిల్లలందరూ ఇళ్లలోనే ఉంటున్నారు. …

Read More

Telangana – Nominated Posts : టీఆర్‌ఎస్‌లో నామినేటెడ్‌ పోస్టుల సందడి

Telangana – Nominated Posts : టీఆర్‌ఎస్‌లో నామినేటెడ్‌ పోస్టుల సందడి నామినేటెడ్ పదవుల కోసం టిఆర్ఎస్ లో సందడి మొదలయింది. ఎప్పటినుంచో పదవుల కోసం ఎదురుచూస్తున్న వారిలో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. పదవుల పందేరానికి తెరతీయడంతో అధినేత ఆశీస్సుల కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కరోనాతో స్తబ్దుగా మారిన టిఆర్ఎస్‌లో మళ్ళీ నామినేటెడ్ పదవుల కోసం హడావిడి మొదలైంది. కరోనా కారణంగా చాలారోజుల పాటు ఫామ్‌హౌజ్ కే …

Read More

Dirty Dragon White paper : చైనా కుటిలనీతికి నిదర్శనం శ్వేతపత్రం

Dirty Dragon White paper : చైనా కుటిలనీతికి నిదర్శనం శ్వేతపత్రం చైనా శ్వేతపత్రం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చను లేవనెత్తింది. టిబెట్‌ టార్గెట్‌గా విడుదల చేసిన శ్వేతపత్రం డ్రాగన్‌ కుటిల పన్నాగాలకు నిదర్శనంగా తెలుస్తోంది. అభివృద్ధి మంత్రం పేరుతో చేస్తున్న అక్రమ ఆలోచన బట్టబయలవుతోంది. సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేయడం, టిబెట్‌లో ప్రజల జీవితాలను మెరుగుపరచడం తమకు అత్యంత ముఖ్యమైనదంటూ చైనా తాజాగా ప్రకటించిన శ్వేతపత్రం డ్రాగన్‌ కంట్రీ కుయుక్తులకు …

Read More

Corona – Lockdown Effect : సినిమాను తలపిస్తున్న సినిమారంగం కష్టాలు

Corona – Lockdown Effect : సినిమాను తలపిస్తున్న సినిమారంగం కష్టాలు కరోనా కారణంగా కళారంగం కూడా కళ తప్పింది. వినోదాన్ని పంచే వెండి తెర వెలవెల బోయింది. వందల కోట్ల రూపాయలతో చిత్రీకరించిన సినిమాలు ల్యాబ్‌లలోనే నిలిచిపోయాయి. మంచి సీజన్‌లో సీన్ రివర్స్ కావడంతో.. సినీ పరిశ్రమకు చెందిన అందరి జీవితాలు తారుమారైపోయాయి. సినిమాల సిత్రాలు.. చిత్రంగా మారిపోయాయి. వేలాది మంది ఆధారపడిన సినీ పరిశ్రమ కరోనా దెబ్బకు …

Read More