fake news

Fake News – Google – Search – New Feature : ఫేక్‌న్యూస్‌కు చెక్‌ – గూగుల్ కొత్త ఫీచర్‌

Fake News – Google – Search – New Feature : ఫేక్‌న్యూస్‌కు చెక్‌ – గూగుల్ కొత్త ఫీచర్‌   ఇంటర్నెట్‌కే గురువుగా పేరున్న ఆన్‌లైన్‌ సెర్చింజన్‌ గూగుల్‌ కొత్త ఫీచర్‌ ప్రవేశపెట్టబోతోంది. ప్రధానంగా ఫేక్‌ న్యూస్‌కు చెక్‌పెట్టడమే లక్ష్యంగా ఈ కొత్త సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తేనుంది. గూగుల్‌తో పాటు.. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ కూడా ఫేక్‌న్యూస్‌ను డిటెక్ట్‌ చేసే ఫిల్టర్లను ఇప్పటికే ప్రవేశపెట్టాయి. అయితే, అవి …

Read More

Breaking – Balanagar Flyover Issue : పోలీసుల అదుపులో తప్పుడు వార్తను వైరల్‌ చేసిన వ్యక్తి

Breaking – Balanagar Flyover Issue : పోలీసుల అదుపులో తప్పుడు వార్తను వైరల్‌ చేసిన వ్యక్తి హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ కుప్పకూలిందంటూ ఓ వీడియోను వైరల్‌ చేసిన ఘటనలో పోలీసులు వేగంగా రియాక్ట్‌ అయ్యారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు వార్త వైరల్‌ చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటనే విషయం గురించి ప్రశ్నిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మొదలైన ప్రచారంతో అల్లకల్లోలం మొదలయ్యింది. సోషల్ మీడియా మొత్తం …

Read More

FACTCHECK – ఏదినిజం? : హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ కుప్పకూలిందా? నుజ్జు నుజ్జయిన కార్లలో భారీగా జనం మరణించారా?

FACTCHECK – ఏదినిజం? : హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ కుప్పకూలిందా? బారులు తీరిన కార్లు ధ్వంసమయ్యాయా? నుజ్జు నుజ్జయిన కార్లలో భారీగా జనం మరణించారా? హృదయ విదారకంగా కనిపిస్తోన్న వీడియో ఎక్కడ రికార్డ్‌ చేశారు? అసలు వాస్తవం ఏంటి? 58 సెకన్ల నిడివి ఉన్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌తో పాటు.. ప్రధానంగా వాట్సప్‌ గ్రూపుల్లో ఈ వీడియో కొన్ని నిమిషాల్లోనే …

Read More

FACTCHECK – ఏదినిజం? : ఈ ఫోటో తీయడానికి 16 కెమెరాలు ఉపయోగించారా? 62 రోజుల సమయం పట్టిందా?

FACTCHECK – ఏదినిజం? : ఈ ఫోటో తీయడానికి 16 కెమెరాలు ఉపయోగించారా? 62 రోజుల సమయం పట్టిందా? సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న పోస్ట్‌ నిజమేనా? ఫ్యాక్ట్‌ఫుల్‌ ఫ్యాక్ట్‌చెక్‌ కథనంలో వాస్తవమేంటో చూద్దాం… పొడవైన సమాంతర చెట్ల మధ్య పైభాగంలో చంద్రుడు మరియు దిగువన సూర్యుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఫోటోను తీయడానికి ఫోటోగ్రాఫర్ 16 కెమెరాలను ఉపయోగించారని ఈ పోస్ట్‌లో పేర్కొంటున్నారు. అలాగే, ఈ …

Read More

FACT CHECK – ఏది నిజం? : తాజ్‌ హోటల్స్‌ బంపర్‌ ఆఫర్‌ – వాలంటైన్స్‌ డే కోసం ఏడు రోజులపాటు ఉచిత బస – వాట్సప్‌ మెస్సేజ్‌లో వాస్తవమెంత?

  FACT CHECK – ఏది నిజం? : తాజ్‌ హోటల్స్‌ బంపర్‌ ఆఫర్‌ – వాలంటైన్స్‌ డే కోసం ఏడు రోజులపాటు ఉచిత బస కల్పిస్తున్నారా? ఈ ఆఫర్‌ కోసం ప్రత్యేకంగా గిఫ్ట్‌ కార్డులు ప్రవేశపెట్టారా? – వాట్సప్‌ మెస్సేజ్‌లో వాస్తవమెంత? ఫ్యాక్ట్‌ఫుల్‌ ఫ్యాక్ట్‌చెక్‌ కథనంలో చూద్దాం… వాలెంటైన్స్ డే సందర్భంగా తాజ్ హోటల్ ఏడు రోజుల బస కోసం గిఫ్ట్‌ కార్డులను జారీచేసినట్లు ఒక మెస్సేజ్‌ సోషల్ …

Read More

FACTCHECK – ఏదినిజం? : పాకిస్తానీ వాసి కరోనాను జయించాడు.. ఇంటికొచ్చి తుపాకీ తూటాకు బలయ్యాడు.. సోషల్ మీడియా పోస్ట్‌ నిజమేనా?

FACTCHECK – ఏదినిజం? :పాకిస్తానీ వాసి కరోనాను జయించాడు.. ఇంటికొచ్చి తుపాకీ తూటాకు బలయ్యాడు.. సోషల్ మీడియా పోస్ట్‌ నిజమేనా? ఫ్యాక్ట్‌ఫుల్‌ ఫ్యాక్ట్‌చెక్‌ కథనంలో వాస్తవమేంటో చూద్దాం… ఓ పాకిస్తానీ నాయకుడు కరోనా బారిన పడ్డాడు. కోలుకున్న తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. కుటుంబ సభ్యులు, అభిమానులు అతనికి ఘనంగా స్వాగతం పలికారు. అయితే, అతని సోదరుడి అత్యుత్సాహం, అతి సంతోషం ఇంట్లోకి వెళ్లకుండానే ఆ వ్యక్తి ప్రాణాలు తీశాయి. సోషల్‌ …

Read More

Fact check – Vaccine Action : టీకా వేసుకున్నట్టు నటించడం చూశారా? ఆ నటన ఎలా ఉంటుందో తెలుసా ? సోషల్ మీడియా ప్రచారం నిజమేనా?

Fact check – Vaccine Action : టీకా వేసుకున్నట్టు నటించడం చూశారా? ఆ నటన ఎలా ఉంటుందో తెలుసా ? సోషల్ మీడియా ప్రచారం నిజమేనా? అయితే ఇక్కడ చూడండి… దేశమంతటా ఇప్పుడు కరోనా న్యాక్సినేషన్ కొనసాగుతోంది. మొదటి దశలో వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు టీకాలు వేస్తున్నారు. ఎక్కడికక్కడ ఈ కార్యక్రమం ఉధృతంగా జరుగుతోంది. అధికారులు ఫోటోలకు, వీడియోలకు ఫోజులిస్తూ కాపై సామాన్యుల్లో భయాలను పోగొట్టే …

Read More

FACTCHECK – ఏదినిజం? : వాట్సప్‌ కలర్‌ కాదు.. మీ కలర్‌ మారుతుంది జాగ్రత్త !

FACTCHECK – ఏదినిజం? : వాట్సప్‌ కలర్‌ కాదు.. మీ కలర్‌ మారుతుంది జాగ్రత్త ! ఏంటా కలర్‌..? ఎలా మారుతుందో తెలుసా? వాస్తవమేంటో చూద్దాం… సోషల్‌ మీడియాలో ఓ మెస్సేజ్‌ తెగ వైరల్‌ అవుతోంది. ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్లలో వెరైటీ వెరైటీ థీమ్‌లు మార్చుకోవడం, స్టేటస్‌లు మార్చుకోవడం ఫ్యాషన్‌ అయిన నేపథ్యంలో వాట్సప్‌ను చుట్టేస్తున్న ఆ లింక్‌ చాలామందిని ఆకర్షిస్తోంది. వాట్సప్‌ గ్రూపులను, చాట్‌లను ముంచేస్తోంది. వైరల్‌ అవుతున్నది ఏంటి? …

Read More

FACT CHECK – ఏదినిజం ? వరదనష్టం వద్దంటూ బండి సంజయ్‌ లేఖ రాశారా? ఆ లేఖలో ఉన్న మూడు లోపాలేంటి ?

FACT CHECK – ఏదినిజం ? వరదనష్టం వద్దంటూ బండి సంజయ్‌ లేఖ రాశారా? ఈ దుమారం రేపింది ఎవరు ? అసలు ఈ వ్యవహారానికి మూలకారణమేంటి? ఫుల్‌ డీటెయిల్స్‌ చూద్దాం… హైదరాబాద్‌లో గత నెల కురిసిన వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేశాయి. వందేళ్ల క్రితం నాటి వరదలను గుర్తుకు తెచ్చాయి. హైదరాబాద్‌ నగరం దాదాపు సగం మునిగిపోయింది. అంచనాకు అందని రీతిలో నష్టం వాటిల్లింది. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం …

Read More