గూగుల్‌ నుంచి సరికొత్త అద్దిరిపోయే ఫీచర్‌ – అందరికీ యూజ్‌ఫుల్‌

ఎప్పటికప్పుడు వినియోగదారులకోసం అప్‌డేట్‌గా ఫీచర్స్‌ను అందించే గూగుల్‌ సంస్థ కొత్తగా మరో సదుపాయాన్ని ప్రారంభించింది. ప్రతి ఒక్కరికీ పనికొచ్చే ఫీచర్‌ అది. ఆన్‌లైన్‌లో విజిటింగ్‌ కార్డు, మన ప్రొఫైల్‌ను దీంతో రూపొందించుకోవచ్చు. మన వివరాలు ఎంటర్‌ చేస్తే చాలు ఎవరికి వాళ్లే సులువుగా తయారుచేసుకోవచ్చు. వర్చువల్‌ విజిటింగ్‌ కార్డు ఎక్స్‌పీరియన్స్‌ను మనకు అందిస్తుంది. కొన్నేళ్లుగా గూగుల్‌ రీసెర్చ్‌ వింగ్‌ ఈ కొత్తఫీచర్‌ పనిలో నిమగ్నమై ఉంది. ఎట్టకేలకు ఇంగ్లీష్‌లో ఈ …

Read More