ఆఫ్‌లైన్‌లోనే డిగ్రీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు : హైకోర్టు వేదికగా స్పష్టత

తెలంగాణలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణపై సందిగ్ధం వీడింది. హైకోర్టులో ఈ అంశంపై కాసేపటి క్రితమే విచారణ ముగిసింది. చివరి సెమిస్టర్‌ కోసం గతంలో మాదిరిగానే రాత పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. అయితే.. అటానమస్‌ కాలేజీలు మాత్రం వారికి అనుకూలమైన రీతిలో నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చింది. శివసేనపై కంగనా రనౌత్‌ సంచలన ఆరోపణలు పరీక్షలు ఎలా నిర్వహించాలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయమని ఈ సందర్భంగా …

Read More

హైకోర్టు చీవాట్లు, ఆదేశాలతో తెలంగాణ సర్కారులో కదలిక – కరోనా చికిత్సను పర్యవేక్షించేందుకు టాస్క్‌ఫోర్స్‌

ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు అందిస్తున్న చికిత్సపై తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు ఓ నిర్ణయం తీసుకుంది. కొద్దిరోజులుగా హైకోర్టులో జరుగుతున్న విచారణ, దాఖలవుతున్న పిల్స్‌ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పలుసార్లు చీవాట్లు పెట్టింది. ప్రధానగా కరోనా చికిత్సకు సంబంధించిన సంపూర్ణ వివరాలు అందించాలని ఆదేశించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స, అడ్డగోలు ఫీజులపై నియంత్రణ ఎందుకు లేదని ప్రశ్నించింది. దీంతో.. తెలంగాణ ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. …

Read More