లెజెండ్‌ సింగర్‌ లతా మంగేష్కర్‌ భవనం సీల్‌ చేసిన ముంబై మున్సిపాలిటీ

లెజెండ్‌ సింగర్‌ లతా మంగేష్కర్‌కు చెందిన ఓ భారీ భవనానికి బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ – బీఎంసీ అధికారులు సీల్‌ వేశారు. ఈ విషయాన్ని ముంబై మున్సిపల్‌ అధికారులతో పాటు.. లతా మంగేష్కర్‌ కూడా ధృవీకరించారు. కరోనా ఎంతపనిచేసింది.. పార్లమెంటులోకీ వచ్చేసింది మహారాష్ట్రలో, మరీ ముఖ్యంగా ముంబైలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే చంబల్లా హిల్స్‌ …

Read More