రైల్వేబోర్డు పెండింగ్‌ నిర్ణయాలు అమలు చేయాలంటూ ఏఐఆర్‌ఎఫ్‌ లేఖ

రైల్వేబోర్డు పెండింగ్‌ నిర్ణయాలు అమలు చేయాల్సిందిగా ఆల్‌ఇండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో రైల్వేబోర్డ్‌చైర్మన్‌కు లేఖ రాశారు. ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్‌ మిశ్రా.. రైల్వేబోర్డ్‌ చైర్మన్‌కు ఈ లేఖ పంపించారు. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని అమలు చేయాలని కోరారు.లేఖలో మిశ్రా లేవనెత్తిన అంశాల్లో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రమోషన్లతో పాటు పలు అంశాలున్నాయి.

Read More