KERALA POLITICAL WAVE : కేరళలో పొలిటికల్ సీన్‌ – చరిత్ర తిరగరాసే ఫలితాలొస్తాయా?

– యూడీఎఫ్‌ గెలుస్తుందా? – ఎల్‌డీఎఫ్‌ చరిత్ర సృష్టిస్తుందా? KERALA POLITICAL WAVE : కేరళలో పొలిటికల్ సీన్‌ – చరిత్ర తిరగరాసే ఫలితాలొస్తాయా? నాలుగున్నర దశాబ్దాల్లో కేరళలో ప్రధాన కూటముల్లో ఏ ఒక్కటీ వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. ఐదేళ్లు వామపక్ష కూటమి ఎల్డీఎఫ్‌ పాలిస్తే తదుపరి ఐదేళ్లూ కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌ పాలించేది. ఆ లెక్కన ఈ సారి యూడీఎఫ్‌ గెలవాలి. కానీ పరిస్థితి అలా కనబడడం …

Read More

Narendramodi Azadi Plan : నరేంద్రమోదీ ఆజాదీ మంత్రం – ప్రధాని కన్నీళ్ల వెనుక కహానీ ఏంటో తెలుసా?

Narendramodi Azadi Plan : నరేంద్రమోదీ ఆజాదీ మంత్రం – ప్రధాని కన్నీళ్ల వెనుక కహానీ ఏంటో తెలుసా? కాంగ్రెస్‌ పార్టీకి చెక్‌పెట్టేందుకేనా?   మోదీ కన్నీళ్ల వెనుక కొత్త కథ : నరేంద్రమోదీ-అమిత్‌ షా జోడి… బీజేపీ నయా తరంలో వినిపించే కామన్‌ స్లోగన్‌.. ఇప్పుడు జస్ట్‌ ఫర్‌ చేంజింగ్ అన్నట్లుగా నరేంద్రమోదీ-ఆజాద్‌ జోడీ అన్నట్లు తయారైంది పరిస్థితి. కొత్తగా ఇద్దరు మిత్రులు ఒకరినొకరు తెగ పొగిడేసుకోవడం పొలిటికల్ …

Read More

China on the way : ఎనిమిది నెలల తర్వాత వాస్తవం ఒప్పుకున్న చైనా.. ఏంటో తెలుసా?

China on the way : ఎనిమిది నెలల తర్వాత వాస్తవం ఒప్పుకున్న చైనా.. ఏంటో తెలుసా? ఎట్టకేలకు చైనా దిగి వచ్చింది. సుమారు 8 నెలల తర్వాత వాస్తవాన్ని ఒప్పుకుంది. భారత్‌ మొదటినుంచీ చేస్తున్న వాదన కరెక్టే అని అంగీకరించింది. ఈమేరకు అధికారికంగా ప్రకటన చేసింది. గల్వాన్ ఘర్షణలో తమ సైనికులు కూడా అమరులైనట్లు డ్రాగన్ కంట్రీ అంగీకరించింది. మా సైనికుల్ని కూడా కోల్పోయాం : చైనా గత …

Read More

Dirty Dragon China : భారత్‌ టార్గెట్‌గా చైనా కుట్రలు కుతంత్రాలు – ఏం చేస్తోందంటే?

Dirty Dragon China : భారత్‌ టార్గెట్‌గా చైనా కుట్రలు కుతంత్రాలు – ఏం చేస్తోందంటే? ఇటు.. టీకా గుట్టుమట్లను చోరీ చేస్తోంది. అటు.. విద్యుత్‌ గ్రిడ్‌లపైనా దృష్టి పెట్టింది. కంటికి కనిపించని అరాచకాలకు పాల్పడుతోంది. మాల్‌వేర్‌లతో సైబర్‌ దాడులు చేస్తోంది. ప్రధానంగా భారత్‌ను దెబ్బతీసే కుట్రలకు పాల్పడుతోంది. కుతంత్రాలకు తెర తీస్తూ పొరుగుదేశం డర్టీ డ్రాగన్‌గా మారుతోంది. పొరుగుదేశం చైనా బాహాటంగానే కాదు.. అంతర్గతంగానూ భారత్‌ను దెబ్బతీసేందుకు కుట్రలు …

Read More

Farmers Vs Government : మలుపులు తిరుగుతోన్న రైతు ఉద్యమం – ఐక్య పరిష్కార ప్రతిపాదనే ఆమోదయోగ్యం

Farmers Vs Government : మలుపులు తిరుగుతోన్న రైతు ఉద్యమం – ఐక్య పరిష్కార ప్రతిపాదనే ఆమోదయోగ్యం అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం రైతు నాయకులు, ప్రభుత్వం కదలాలి 2020 సెప్టెంబర్‌లో పార్లమెంటు ఆమోదించిన రైతు చట్టాలను పూర్తిగా ఎత్తివేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్న విషయం అందరికీ తెలుసు. ఈ ఆందోళనలో అనేక రకాల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి అనే విషయం అందరి దృష్టికి వస్తున్నది. …

Read More

Budget Vehicles : అమలులోకి కొత్త స్క్రాప్‌ విధానం – పాత వాహనాలు ఇక తుక్కుకే…

Budget Vehicles : అమలులోకి కొత్త స్క్రాప్‌ విధానం – పాత వాహనాలు ఇక తుక్కుకే… ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వాహనాల జీవితకాలంలో స్పష్టత వచ్చింది. కొత్త స్క్రాప్‌ విధానం అమల్లోకి వచ్చింది. కాలుష్య నివారణే ఈ కొత్త విధానం లక్ష్యమన్నారు నిర్మలాసీతారామన్‌. కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు కీలక ప్రకటనలు …

Read More

BUDGET Stock Market : స్టాక్‌ మార్కెట్‌లో జోష్‌ నింపిన కేంద్ర బడ్జెట్‌

BUDGET Stock Market : స్టాక్‌ మార్కెట్‌లో జోష్‌ నింపిన కేంద్ర బడ్జెట్‌ కరోనా సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించిన పథకాలతో ఇన్వెస్టర్లలో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ మార్కెట్ల దూకుడుకు కారణమైంది. అలాగే, ఆటో రంగానికి సంబంధించి కొత్త తుక్కు విధానం ప్రకటించడంతో మదుపరులకు ఉత్సాహాన్నిచ్చింది. కరోనా వ్యాక్సినేషన్‌ కోసం 35 వేల కోట్ల రూపాయలను కేటాయించడమూ సెంటిమెంటును బలపరిచింది. పార్లమెంట్ లో …

Read More

UNION BUDGET : మరో యేడాది టాక్స్‌ హాలిడే…

UNION BUDGET : మరో యేడాది టాక్స్‌ హాలిడే… ఎవరికంటే? కరోనా సంక్షోభం కారణంగా అతలాకుతలమైన స్టార్టప్‌లకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను ఇచ్చింది. ఏక సభ్య కంపెనీలకు మరింత ఊతమిచ్చింది. కంపెనీలు ఒక వ్యాపారం నుంచి మరో వ్యాపారానికి మారే సమయాన్ని కుదించింది. మరో ఏడాది పాటు ట్యాక్స్‌ హాలిడే ప్రకటించింది. 2022 మార్చి 31 వరకు స్టార్టప్‌లకు ట్యాక్స్‌ హాలిడే పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి …

Read More

Finance Commission Report : లోటులో ఏపీ – మిగులులో తెలంగాణ

Finance Commission Report : లోటులో ఏపీ – మిగులులో తెలంగాణ ఏపీలో రెవెన్యూ లోటు ఉందని ఆర్థిక సంఘం పేర్కొంది. తెలంగాణను మిగులు బడ్జెట్‌ రాష్ట్రంగా గుర్తించింది. మొత్తం 17 రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు ఉన్నట్లు తేల్చింది. అయితే, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను ఒకశాతం తగ్గించింది. 15వ ఆర్ధిక సంఘం నివేదికను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కమిషన్‌ …

Read More