విద్యార్థుల హాజరు మరియు మ్యాపింగ్ పై మహబూబ్ నగర్ కలెక్టర్ సమీక్ష సమావేశం

       సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రారంభమైన ఆన్లైన్ తరగతులు, విద్యార్థుల హాజరు మరియు మ్యాపింగ్ పై కలెక్టర్ ఎస్.వెంకట్రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.        బుధవారం కలెక్టర్ ఛాంబర్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రారంభమైన ఆన్లైన్ తరగతులు టి సాట్ విద్య, నిపున యాదాద్రి ఛానల్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించడం …

Read More