ఫ్యాక్ట్‌చెక్‌ – ఏదినిజం? : వరదల్లో కొట్టుకుపోయిన కార్లు, మట్టిలో కూరుకుపోయిన వాహనాలు.. ఎక్కడంటే?

భారీ వర్షాలతో వరద ముంచెత్తింది. ఆ వరద తగ్గిన తర్వాత చూస్తే వీధులన్నీ బురద నిండిపోయింది. ఇళ్లు సగానికి బురద వచ్చి చేరింది. వాహనాలన్నీ ఆ బురదలో కూరుకుపోయాయి. ఇక.. వరదలకు వాహనాలు కొట్టుకుపోయాయి. కుప్పలు తెప్పలుగా కార్లు, ఆటోలు వరదల్లో కొట్టుకువచ్చి అక్కడక్కడా వచ్చి చేరాయి. ఈ ఫోటోలు తెలంగాణలో అంటూ వైరల్‌ అవుతున్నాయి. ఏది నిజం ? చూద్దాం…   రాజస్తాన్‌లో బురద ముంచెత్తింది. ఇక్కడ మనకు …

Read More