కన్న కొడుకును తండ్రే ఇలా చంపేశాడు – సీసీ కెమెరాలో దృశ్యాలు చూడండి

ఈ అమానుష ఘటనకు సంబంధించిన సీసీఫుటేజ్‌ వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్‌ చేయండి. https://youtu.be/gW_Wmt_lLe4 మానవత్వం మంట గలుస్తోంది. ఆస్తులు, డబ్బులు, క్షణిక సుఖాలే ప్రధానమైపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు, కుటుంబాలు లెక్కలోకి రావడం లేదు. ఇప్పుడు విశాఖలో ఇలాంటి దారుణమే జరిగింది. ఓ తండ్రి.. స్వయంగా తన కొడుకును సుత్తితో మోది హత్య చేశాడు.   విశాఖ జిల్లా పెందుర్తి సమీపంలోని సత్యనగర్‌లో నివసించే జలరాజు నేవీ ఉద్యోగి. అతని …

Read More