రాజీవ్‌ రహదారిపై వరద నీటిని మళ్లించిన పెద్దపల్లి ట్రాఫిక్‌ పోలీసులు

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లోని పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దపల్లి శివారులో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న  భారీ వర్షం కారణంగా చెరువు, కాలువలు, పొలాలు నిండిన తర్వాత వరద నీరు రామగుండం-హైదరాబాద్‌ రాజీవ్‌ రహదారిపైకి చేరింది. దీంతో.. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశ్యంతో పెద్దపల్లి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కరోనా గురించి మరో భయంకర నిజం తెలిసింది – బీ కేర్‌ ఫుల్ …

Read More