ఆత్మహత్యలను నివారిద్దాం – తోటివారికి చేయూతనిద్దాం…

కోవిడ్ మహమ్మారి కాలంలో ఆత్మహత్యలకు పాల్పడాలనుకొనే వారిని గుర్తించి నివారించడమెలా….. చైనా లో ప్రారంభమై ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్ మహమ్మారి సమయంలో మనకు వినివస్తున్న ఉదంతాలలో కొన్ని మచ్చుకు…. రాము (పేర్ మార్చాం) ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి.  కోవిడ్ కారణంతో ఉద్యోగం కోల్పోయాడు.  తద్వారా ఏర్పడిన తీవ్ర ఆర్థిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్యే మొత్తం సమస్యకు పరిష్కారమని భావించి ఆత్మహత్యకు పాల్పడినాడు. అలానే 63 సంవత్సరముల లక్ష్మమ్మ …

Read More