హైదరాబాద్‌లో ఆరునెలల తర్వాత రోడ్లమీద కనిపించిన బస్సులు

హైదరాబాద్‌లో ఆరునెలల తర్వాత రోడ్లమీద బస్సులు కనిపించాయి. 185 రోజుల తర్వాత శుక్రవారం రోడ్డెక్కాయి. హైదరాబాద్‌ రోడ్లపై ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత లోకల్‌ బస్సులు దర్శనమిచ్చాయి. కరోనా మహమ్మారి కారణంగా గత మార్చి నుంచి సిటీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మే నెలనుంచే జిల్లా స్థాయి బస్సు సర్వీసులు మొదలైనా హైదరాబాద్‌లో కరోనా తీవ్రత కారణంగా తెలంగాణ ప్రభుత్వం లోకల్‌ బస్సులకు అనుమతి ఇవ్వలేదు. ఎమ్మెల్యేల జీతం …

Read More

అసంపూర్ణంగా ముగిసిన ఆర్టీసీ ఎండీల సమావేశం

రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్ల సమావేశం అసంపూర్ణంగా ముగిసింది. ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు నడిపే అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు. బస్సులను కిలోమీటర్ల ప్రాతిపదికన నడపాలని ఆంధ్రప్రదేశ్ మొదటినుంచీ వాదిస్తోంది. అయితే.. రూట్ వైజ్ ప్రాతిపదికన మాత్రమే బస్సులు నడుపుతామని తెలంగాణ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 1572 మంది టీటీడీ ఉద్యోగులకు కరోనా అయితే.. ఈ విషయంపై ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు మీడియాకు వివరాలు వెల్లడించారు. …

Read More