బాహుబలి భారీ ఔదార్యం -1650 ఎకరాల అటవీ భూమి దత్తత తీసుకున్న ప్రభాస్‌

– ఎంపీ సంతోష్ కుమార్ చొరవతో దత్తతకు ముందుకు వచ్చిన బాహుబలి – ఔటర్ రింగ్ రోడ్డు వెంట అందుబాటులోకి రానున్న మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్ – అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, హీరో ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్, అభిమానుల డార్లింగ్ యాక్టర్ ప్రభాస్ మరో డేరింగ్ స్టెప్ వేశారు. తన సినిమాల లాగే …

Read More