ఉరుము ఉరిమి మంగళంమీద పడ్డట్లు ఆంధ్రప్రదేశ్‌లో భాజపానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

నేను భాజపా ప్రతినిధినికాదు. ఐనా నాకున్న అవగాహనను మీతో పంచుకోవడానికి కొన్నిమాటలు చెప్తాను. గవర్నర్ గారి పూర్వ రంగంలో బిజెపి ఉన్నంత మాత్రాన గవర్నర్ సంతకాలకు బిజెపిని బాధ్యురాలిని చేయకూడదు. ఆ సంతకాలవల్ల మేలు జరిగినా కీడు జరిగినా బాధ్యత మంత్రివర్గానిది. న్యాయస్థానంలో జవాబిచ్చేది చీఫ్ సెక్రటరీ నియమించే న్యాయవాది. సంతకం కొరకు తనవద్దకు వచ్చిన పత్రం సమంజసంగా లేదనుకున్నపుడు గవర్నరు కొద్ది రోజులు తాత్సారం చేయగలడు. అంతకు మించి …

Read More