Tigers in Villages : పెద్దపులులు గ్రామాల్లోకి ఎందుకొస్తున్నాయో తెలిసిపోయింది – ఇకపై రాకుండా చేస్తారట.. ఎలాగో తెలుసా?

Tigers in Villages : పెద్దపులులు గ్రామాల్లోకి ఎందుకొస్తున్నాయో తెలిసిపోయింది – ఇకపై రాకుండా చేస్తారట.. ఎలాగో తెలుసా? పెద్దపులులు జనావాసాల్లోకి ఎందుకొస్తున్నాయ్‌? అటవీ గ్రామాల్లోకి ఎందుకు చొరబడుతున్నాయ్‌? మనుషులను ఎందుకు చంపి తింటున్నాయ్‌? అధికారులకు అసలు విషయం తెలిసిపోయింది. ఏంటా విషయం? ఏం చేస్తారిప్పుడు? ఈ కథనంలో చూద్దాం… తెలంగాణ-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో పెద్ద పులులు స్వైర విహారం చేస్తున్నాయి. స‌రిహ‌ద్దు అభ‌యార‌ణ్యంలో పులుల సంఖ్య పెరిగే కొద్దీ అనేక …

Read More

ఫ్యాక్ట్‌చెక్‌ – ఏది నిజం? : భూపాలపల్లి అడవుల్లో పెద్దపులులు తిరుగుతున్నాయా?

కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో ఒక వీడియో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో నాలుగు పెద్దపులులు అడవుల్లోకి వెళ్లడం చూడవచ్చు. దృశ్యం పరంగా చాలా ఆహ్లాదపరుస్తోంది ఆ వీడియో.. పులులు వెనక్కి తిరుగుతూ చూస్తూ వెళ్లడం గొప్ప అనుభూతిని కలిగిస్తోంది. అయితే.. ఆ వీడియో కింద.. ఒక రైటప్‌ రాశారు. ‘భూపాలపల్లి జిల్లాలోని అడవిలో డ్రోన్‌ కెమెరాలో తీసిన నాలుగు పెద్దపులులు’ అని రైటప్‌ రాశారు. మరి ఇది నిజమేనా ? …

Read More