నాగభూషణం గౌడ్‌ నేతృత్వంలో వందమంది టీఆర్‌ఎస్‌లో చేరిక – కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి కొప్పుల

బెందె నాగభూషణంగౌడ్‌ నేతృత్వంలో వందమంది టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వాళ్లందరికీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 25 సంవత్సరాలుగా విశ్వహిందూపరిషత్‌లో, బీజేపీలో, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న బెందె నాగభూషణం గౌడ్‌ టీఆర్‌ఎస్‌లోకి రావడం పార్టీ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే కోరుకంటి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి స్వచ్ఛందంగా ముందుకు …

Read More

హైందవ ధర్మ రక్షణకు యువత  సిద్ధం కావాలి:VHP

హిందూ ధర్మం పై జరుగుతున్న దాడులను ఎదుర్కొని, ధర్మ రక్షణలో యువత పాలుపంచుకోవాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు. మతమార్పిడులు అడ్డుకొని హిందూ ధర్మంలో ఉన్న సత్యాన్ని సమాజానికి వివరించాలని సూచించారు. స్వధర్మం.. స్వదేశీ.. స్వాభిమానం.. లక్ష్యంగా పనిచేయాలని కోరారు. శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో కోటకొండ విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ కోటకొండ గ్రామ …

Read More

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆపరేషన్‌ క్లీన్‌

హైదరాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఆపరేషన్‌ క్లీన్‌ చేపట్టారు. ప్రభుత్వం చేయాల్సిన పని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు చేశారు. అవును నిజం.. జీహెచ్‌ఎంసీ అధికారులు బాధ్యతను వదిలేస్తే ఆర్‌ఎస్‌ఎస్‌ శ్రేణులు గమనించి ముందుకు కదిలారు. ఒకరి వెనుక ఒకరు వెళ్లి పారిశుధ్య సేవల్లో నిమగ్నమయ్యారు. నీళ్లతో కరోనా టెస్ట్‌ – కొత్త టెక్నిక్‌ గురూ  (ఎలా చేస్తారో పూర్తి వివరాలు) హైదరాబాద్‌లోని సఫిల్‌గూడ చెరువులో వినాయకుడి నిమజ్జనాలు ప్రతియేటా సాగుతాయి. ప్రతి యేడాది …

Read More