కోవిడ్ వ్యాక్సిన్ – భారతీయ శాస్త్రీయ విజ్ఞానపు ముందడుగు : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రత్యేక విశ్లేషణ

2020వ సంవత్సరం తొలినాళ్ళలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైంది. ఇది ఎన్నో జీవితాలు, ఎంతో మంది జీవనోపాధి మీద తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపింది. కోవిడ్ -19 టీకా వస్తుందనే ఆకాంక్షతో ఆశాజనకంగా స్వేచ్ఛా ప్రపంచం దిశగా 2021 కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి చెందిన అనేక దేశాలకు సైతం ప్రయోజనం చేకూర్చే విధంగా అద్భుతమైన భారతీయ శాస్త్రీయ విజ్ఞానం ముందడుగు వేసింది. జయహో భారత్…! 2021 …

Read More

స్వర్ణభారత్ ట్రస్టు సేవాకార్యక్రమాల గురించి ఉపరాష్ట్రపతి వాకబు

– ట్రస్టు నిర్వాహకులు, అధ్యాపకులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పలకరింపు – అక్షర విద్యాలయం ఉపాధ్యాయులతోనూ ఉపరాష్ట్రపతి మాటామంతి – పేరుపేరునా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఉపరాష్ట్రపతి – కరోనా నేపథ్యంలో స్వర్ణభారత్ ట్రస్ట్ సహాయ కార్యక్రమాలపై ప్రశంస ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయులు పోషించే పాత్ర అత్యంత కీలకమని, అందుకే భారతీయ సంప్రదాయం ‘ఆచార్యదేవోభవ’ అని చెప్పి తల్లిదండ్రులతో సమానంగా గురువులను గౌరవించడాన్ని నేర్పించిందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు …

Read More

దేశాభివృద్ధికి చిన్నారుల సంక్షేమమే పునాది : ఉపరాష్ట్రపతి

– పిల్లల సమగ్రాభివృద్ధికి తగిన పోషకాహారం, సానుకూల వాతావరణం కీలకం – సరైన పౌష్టికాహారం లేకపోవడం, పిల్లల శారీరక, మేధోవికాసానికి ఆటంకం – ఇందుకోసం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలి – ఆరోగ్య భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చొరవతీసుకోవాలి – ‘స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా’ పుస్తకావిష్కరణ సందర్భంగా  ఉపరాష్ట్రపతి సూచన   ఆరోగ్యభారత నిర్మాణంలో భాగంగా …

Read More

భారతీయ కుటుంబ వ్యవస్థను పటిష్ట పరుచుకోవాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటన

– జనాభా నియంత్రణ పైనా ప్రతి ఒక్కరూ దృష్టిపెట్టాలి – ఈ దిశగా ప్రజలను చైతన్య పరచటం.. రాజకీయపార్టీలు, ప్రజాప్రతినిధుల బాధ్యత – లింగ వివక్ష, పేదరికం, నిరక్ష్యరాస్యత వంటి సామాజిక సవాళ్ల పరిష్కారం దిశగా ముందుకు సాగాలి – పెద్దలను విస్మరించడం, వారిని అగౌరవపరచడం లాంటి సంఘటనలు ఆందోళనకరం – పార్లమెంటరీ వ్యవస్థలో మహిళలకు తగినంత భాగస్వామ్యం కల్పించడంపై దృష్టిపెట్టాలని సూచన – ‘దేశంలో శిశు లింగ నిష్పత్తి …

Read More

చారిత్రక సంఘటనల మీద విస్తృత అధ్యయనం జరగాలి – ఉపరాష్ట్రపతి

• దేశవ్యాప్తంగా ఉన్న స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను వివిధ స్థాయిల్లో భాగం చెయ్యాలి • నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి • నేతాజీ జీవితం నుంచి ప్రేరణ పొంది, నవ భారత నిర్మాణంలో పాలు పంచుకోవాలని యువతకు పిలుపు • ఆత్మనిర్భర్ భారత్ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్ష చారిత్రక సంఘటనల గురించి విస్తృతంగా అధ్యయనం జరిపి, అందులోని సమగ్రమైన, ప్రామాణికమైన …

Read More