MARS ROVER TEST DRIVE – అంగారకగ్రహంపై రోవర్‌ టెస్ట్‌ డ్రైవ్‌ సక్సెస్‌

MARS ROVER TEST DRIVE – అంగారకగ్రహంపై రోవర్‌ టెస్ట్‌ డ్రైవ్‌ సక్సెస్‌ అంగారక గ్రహంపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ -నాసా ప్రయోగించిన పర్సెవరెన్స్‌ మరో ముందడుగు వేసింది. రోవర్‌ టెస్ట్‌ డ్రైవ్‌ను విజయవంతంగా పూర్తచేసింది. అరుణ గ్రహంపై దిగిన రోవర్‌.. 33 నిమిషాల పాటు 6.5 మీటర్ల దూరం ప్రయాణించినట్టు నాసా తెలిపింది. రోవర్‌ పంపిన చిత్రాలను విడుదల చేసింది. అరుణ గ్రహంపై జీవం ఉనికిని తెలుసుకునేందుకు …

Read More

Biden Policies – Indian IT Glows… Why? : బైడెన్‌ పాలసీలతో భారత ఐటీ రంగానికి పూర్వ వైభవం.. ఎలాగంటే?

Biden Policies – Indian IT Glows… Why? : బైడెన్‌ పాలసీలతో భారత ఐటీ రంగానికి పూర్వ వైభవం.. ఎలాగంటే? అమెరికాలో ట్రంప్‌ శకం ముగిసింది. బైడెన్‌ పాలన ప్రారంభమైంది. ఇదే భారతీయ ఐటీ నిపుణులకు ఓ తీపికబురు. ఎన్నారైలకు సంతోషకరమైన పరిణామం. మళ్లీ పూర్వవైభవం చేకూరుతుందన్న ఆశలు చిగురించే మార్పు. అక్కడ యూఎస్‌లో జరిగిన అప్‌డేట్‌.. ఇక్కడ భారత్‌లో చెప్పుకోదగ్గ ప్రభావం చూపనుంది. అగ్రరాజ్యంలో బైడెన్‌ సర్కారు …

Read More
trump corona

TRUMP Corona Negative : డోనాల్డ్‌ ట్రంప్‌కు కరోనా నెగెటివ్ గురూ!

కరోనా బారిన పడ్డ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆ వైరస్‌ నుంచి కోలుకున్నారు. సోమవారం ట్రంప్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఫ్లోరిడీ ప్రచార ర్యాలీ నిర్వహంచేందుకు ముందు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్ గా తేలిందని వైట్‌హౌస్‌ వైద్యులు వెల్లడించారు. ట్రంప్‌కు యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కరోనా పాజిటివ్‌ అని తేలగానే ట్రంప్‌తో పాటు.. ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌ వాల్టర్ …

Read More

AMERICA : ఎన్నికల వేళ అమెరికాలో ఎన్నారైలకు ఊహించని షాక్‌

ఎన్నికల వేళ అమెరికాలో ఎన్నారైలకు ఊహించని షాక్‌ ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. అధ్యక్షఎన్నికలకు కౌంట్‌డౌన్‌ కూడా మొదలైన నేపథ్యంలో ఆమెరికా తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలోనే కాదు.. ప్రపంచమంతటా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా ప్రజలకు లబ్ది చేకూర్చే విధంగా, భారతీయులకు నష్టం చేకూర్చే విధంగా కీలమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడిది అగ్రరాజ్యంలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. CORONA 2nd Time : రెండోసారి కరోనా వచ్చిందా? – అయితే …

Read More

Bharath – Japan : 5జి, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌పై జపాన్‌తో కీలక ఒప్పందం

5జి, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌పై జపాన్‌తో భారత్‌కు కీలక ఒప్పందం కుదిరింది. సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించి టెక్నాలజీ విషయంలో భారత్‌, జపాన్‌ పరస్పరం సహకరించుకోనున్నాయి. త్వరలో రానున్న 5-జి టెక్నాలజీ మరియు కృత్రిమ మేథకు ఈ ఒప్పందం ఊతమివ్వనుంది. Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సన్నాహాలు BREAKING NEWS : కేంద్ర మంత్రి ఎల్‌జేపీ నాయకుడు రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ కన్నుమూత అంతేకాదు.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక …

Read More

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఏమైనా అయితే ? బ్రిటిష్‌ చట్టాలు ఏం చెబుతున్నాయి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కరోనా పాజిటివ్‌ రావడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్నికలకు సరిగ్గా ఐదు వారాల ముందు ఆయన కరోనా బారిన పడటం విస్మయానికి గురిచేస్తోంది. దీంతో అమెరికాలో రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ అధ్యక్ష అభ్యర్థి మరణించినా లేదా అశక్తుడిగా మారినా పరిస్థితి ఏంటి అన్న చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోంది… ఎన్నికల తేదీని మార్చే అవకాశముందా? అంటే.. అమెరికా చరిత్రను పరిశీలిస్తే ఇప్పటి …

Read More

ట్రంప్‌ను వెనక్కి నెట్టిన జో బైడెన్‌ – అమెరికాలో అధ్యక్ష మార్పు తప్పదా?

ట్రంప్‌ను వెనక్కి నెట్టిన జో బైడెన్‌ – అమెరికాలో అధ్యక్ష మార్పు తప్పదా? అనే వాదనలు ఇప్పుడు అమెరికా అంతటా షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌.. తన ప్రత్యర్థి జో బైడెన్‌ కన్నా వెనుకంజలో ఉన్నాడని పలు సర్వేలు పేర్కొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి ఆ పీఠంపై పెట్టుకున్న ఆశలు అడియాసలు కానున్నాయా? ప్రత్యర్థి చేతికి ఆ పీఠాన్ని అప్పగించబోతున్నారా? పట్టుబట్టి మరీ రెండోసారి గెలవాలన్న …

Read More

Trump and Modi : మోదీకి బెస్ట్‌ ఫ్రెండ్‌.. ఇప్పుడు ఇలా ప్లేట్‌ ఫిరాయించారు

ఆయన మన భారత ప్రధాని నరేంద్రమోదీకి బెస్ట్‌ ఫ్రెండ్‌.  స్వయంగా ఆయనే ఆ విషయాన్ని చాలాసార్లు ప్రకటించారు. ప్రపంచ దేశాలే ఆయనను చూసి, ఆయన వెనుకున్న సామ్రాజ్యాన్ని చూసి బెదిరిపోతాయి. ఆయనే ఇప్పుడు ప్లేట్‌ ఫిరాయించారు. భారతదేశంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకటి కాదు.. రెండు తీవ్రమైన ఆరోపణలు చేసి షాకిచ్చారు. ఆయనే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారతదేశంపై రెండు తీవ్రమైన ఆరోపణలు చేశారు. వాతావరణ కాలుష్యానికి …

Read More
disney

Disney Decision : డిస్నీపై కరోనా ఎఫెక్ట్‌ – లాక్‌డౌన్‌ కారణంగా సంచలన నిర్ణయం

కరోనా మహమ్మారి ప్రపంచమంతా ఆవరించడం, లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలడం వంటి అంశాల కారణంగా డిస్నీ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ దిగ్గజ సంస్థ అయిన డిస్నీకి ఎఫెక్ట్‌ పడటంతో ఈ నిర్ణయం తప్పలేదని చెబుతున్నారు. హత్రాస్‌ – హతవిధీ ! ఏంటీ దుర్మార్గం ? అరాచకులు అలా.. పోలీసులు ఇలా… ఆ దేశంలో రోజూ వందలోపే కరోనా కేసులు – అక్కడి చర్యలు ప్రపంచానికే …

Read More